మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Anantha Padmanabha Mangala Stotram – శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రం
శ్రియఃకాంతాయ కళ్యాణనిధయే నిధయేఽర్థినామ్ |
శ్రీశేషశాయినే అనంతపద్మనాభాయ మంగళమ్ || 1 ||
స్యానందూరపురీభాగ్యభవ్యరూపాయ విష్ణవే |
ఆనందసింధవే అనంతపద్మనాభాయ మంగళమ్ || 2 ||
హేమకూటవిమానాంతః భ్రాజమానాయ హారిణే |
హరిలక్ష్మీసమేతాయ పద్మనాభాయ మంగళమ్ || 3 ||
శ్రీవైకుంఠవిరక్తాయ శంఖతీర్థాంబుధేః తటే |
రమయా రమమాణాయ పద్మనాభాయ మంగళమ్ || 4 ||
అశేష చిదచిద్వస్తుశేషిణే శేషశాయినే |
అశేషదాయినే అనంతపద్మనాభాయ మంగళమ్ || 5 ||
యత్పదం పరమం సేవ్యం సదా పశ్యంతి సూరయః |
సేనాపతిముఖాస్తస్మై పద్మనాభాయ మంగళమ్ || 6 ||
చుతుర్ముఖేశ్వరముఖైః పుత్రపౌత్రాదిశాలినే |
సమస్తపరివారాయ పద్మనాభాయ మంగళమ్ || 7 ||
దివాకరయతీశానయోగిహృత్పద్మభానవే |
పరస్మై బ్రహ్మణే అనంతపద్మనాభాయ మంగళమ్ || 8 ||
పరాంకుశప్రబంధోక్తిప్రథితాయ పరమాత్మనే |
పూర్ణాయ మహతే అనంతపద్మనాభాయ మంగళమ్ || 9 ||
వంచిభూపశిరోరత్నరశ్మినీరాజితాంఘ్రయే |
వాంఛితాఖిలదాయాస్తు పద్మనాభాయ మంగళమ్ || 10 ||
సర్వావయవసౌందర్య సౌవర్ణసుషమా జుషే |
సదా సమ్మోహనాయాస్తు పద్మనాభాయ మంగళమ్ || 11 ||
యోగేశ్వరాయ కృష్ణాయ నరసింహాయ యోగినే |
యోగముద్రాభిరామాయ పద్మనాభాయ మంగళమ్ || 12 ||
అనంతపురనాథాయ నిరంతరదయాముచే |
అనంతపద్మనాభాయ నిత్యశ్రీః నిత్యమంగళమ్ || 13 ||
ఇతి శ్రీ అనంతపద్మనాభ మంగళ స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.